glorious - అద్భుతమైన, దివ్యమైన, కీర్తిగల
gorgeous - బ్రహ్మాండమైన
guilty - దోషి
gratitude - కృతజ్ఞత
garbage - చెత్త
general - సాధారణ
gently - శాంతముగా, సౌమ్యముగా
gone - పోయింది
great - గొప్ప
greatness - గొప్పతనం
grateful - కృతజ్ఞతతో
genuine - నిజమైన
guess - అంచనా
guest - అతిథి
grab - పట్టుకో
glad - ఆనందంగా, ఆనందంతో
growing - పెరుగుతున్న
grew - పెరిగింది